సైనికుడు గర్వపడేలా ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్‌ | Sarileru Neekevvaru Title Song Out | Sakshi
Sakshi News home page

సైనికుడు గర్వపడేలా ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్‌

Published Mon, Dec 23 2019 6:35 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్‌ సాంగ్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేసింది చిత్రబృందం. ఈ నిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్‌ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్‌..  గత మూడు సోమవారాలు మూడు పాటలను విడుదల చేసింది. ఇప్పుడు అదే బాటలో మళ్ళీ ఈ సోమవారం (డిసెంబర్ 23) మరో పాటను ప్రేక్షకుల ముందుంచారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement