తమన్నాపైకి బూటు విసిరిన యువకుడు | Shoe hurled at Tamannaah in Hyderabad | Sakshi
Sakshi News home page

తమన్నాపైకి బూటు విసిరిన యువకుడు

Published Sun, Jan 28 2018 2:25 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

హీరోయిన్‌ తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. హిమాయత్‌నగర్‌లో ఆదివారం మలబార్‌ నగల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెపై ఓ యువకుడు బూటు విసిరాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కరీముల్లాగా గుర్తించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement