సూయి ధాగా ట్రైలర్‌ | Sui Dhaga Movie Trailer Released | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 13 2018 4:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

మౌజీ(వరుణ్‌), మమతా(అనుష్క) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. మౌజీ పెళ్లి వేడుకలు, కార్యక్రమాల్లో కుక్క, కోతి వేషాలు వేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. అది మమతాకు నచ్చదు. ఇలా జంతువులుగా ప్రవర్తిస్తూ నలుగురిలో నవ్వుల పాలు అవ్వడం కన్నా ఉన్న ప్రతిభతో చిరు వ్యాపారం ప్రారంభించాలని మమతా తన భర్తకు సూచిస్తుంది. అలా ఇద్దరూ ఓ కుట్టు మెషీన్‌ను కొని దస్తులు కుట్టడం నేర్చుకుంటారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement