వైఎస్సార్ బయోపిక్‌ ‘యాత్ర’ టీజర్‌ రిలీజ్‌ | YSR biopic teaser Yatra Movie Teaser Released | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ బయోపిక్‌ ‘యాత్ర’ టీజర్‌ రిలీజ్‌

Published Sun, Jul 8 2018 8:24 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’ టీజర్‌ రిలీజ్‌ అయ్యింది.  మళయాళ మెగాస్టార్‌ మమ్ముటీ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రం ఆనందోబ్రహ్మ ఫేమ్‌ మహి వీ రాఘవ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement