చేతితో టాయిలెట్‌ను శుభ్రపరిచి సోషల్ మీడియాలో హీరో అయ్యారు బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా. మధ్యప్రదేశ్‌లోని రివా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన ఓ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ విద్యార్థలు పాఠశాల మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంతో ఉపయోగించడంలేదని, బయటకే వెళ్తున్నామని చెప్పారు.
Published Sun, Feb 18 2018 11:16 AM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
Advertisement