సరదాగా చేసిన ఓ పనికి ఐదు పరుగుల పెనాల్టీ | Matt Renshaw Slapped With Rare Five Run Penalty | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 10 2018 1:26 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

మైదానంలో కీపర్‌ ఉపయోగించని హెల్మెట్‌కు బంతి తగిలితే, ఫీల్డింగ్‌ చేస్తూ బంతి చేతులో లేకుండానే బ్యాట్స్‌మెన్‌ను కంగారు పెడితే విధించే పెనాల్టీలు చూశాం.. కానీ ఆస్ట్రేలియా దేశవాళి మ్యాచుల్లో విధించిన ఓ పెనాల్టీని ఇప్పటి వరకు ఎవరూ చూసుండరు.!  ఆస్ట్రేలియా క్రికెటర్‌ రెయిన్‌ షా సరదాగా చేసిన ఓ పని ఐదు పరుగుల పెనాల్టీకి కారణమైంది. ఆసీస్‌ దేశవాళి జట్లైన క్విన్స్‌లాండ్స్‌- వెస్టెర్న్‌ ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement