ప్రాచీన దేవాలయంలో ఎన్టీఆర్ ప్రత్యేక పూజలు | NTR Special Pooja In Ancient Temple | Sakshi
Sakshi News home page

ప్రాచీన దేవాలయంలో ఎన్టీఆర్ ప్రత్యేక పూజలు

Published Mon, Sep 2 2024 12:36 PM | Last Updated on Mon, Sep 2 2024 3:31 PM

ప్రస్తుతం కర్ణాటకలోని పలు ఆలయాల్ని సందర్శిస్తున్న స్టార్ హీరో ఎన్టీఆర్.. ఇప్పుడు ఉడుపి మూద్గల్‌లోని శ్రీ కేశవనాథేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండల్లో మారుమాల ప్రాంతంలో ఉన్న గుడి వీడియోని హీరో రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement