పోలీస్‌ స్టేషన్‌లోనే తన్నుకున్న హిజ్రాలు | Two Hijra Group Fight At Miryalaguda Police Station Video Viral | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లోనే తన్నుకున్న హిజ్రాలు

Published Tue, Jul 11 2023 3:19 PM | Last Updated on Fri, Mar 22 2024 10:53 AM

మిర్యాలగూడ వన్‌ పోలీస్‌ స్టేషన్‌ రణరంగంగా మారింది. పోలీస్‌ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు.  ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది.

Advertisement
 
Advertisement
 
Advertisement