Watch Live: ప్రొద్దుటూరు మేమంతా సిద్ధం సభ | Watch Live: YS Jagan Mohan Reddy Memantha Siddham Proddatur Meeting, Speech Highlights Inside - Sakshi
Sakshi News home page

CM Jagan Proddatur Sabha Live: ప్రొద్దుటూరు మేమంతా సిద్ధం సభ

Published Wed, Mar 27 2024 4:43 PM | Last Updated on Wed, Mar 27 2024 6:27 PM

Watch Live: ప్రొద్దుటూరు మేమంతా సిద్ధం సభ

  • ఎన్నికల ప్రచారంలోకి దిగిన వైఎస్సార్‌సీపీ
  • మేమంతా సిద్ధం పేరుతో.. సీఎం జగన్‌ బస్సు యాత్ర, బహిరంగ సభలు
  • కడప పార్లమెంట్‌ స్థానం పరిధిలో.. ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ తొలి ‘మేమంతా సిద్ధం’ సభ
  • సొంత జిల్లాలో సీఎం జగన్‌కు బ్రహ్మరథం పట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులు
  • తొలిరోజు బస్సు యాత్ర ముగించుకుని సభలో పాల్గొననున్న సీఎం జగన్‌
  • జనసంద్రమైన ప్రొద్దుటూరు సభా ప్రాంగణం
  • జయహో జగన్‌ నినాదాలతో మారుమోగుతున్న ప్రొద్దుటూరు సభా ప్రాంగణం
  • సుపరిపాలనతో చేసిన మంచిని ప్రజలకు వివరించి.. ప్రత్యర్థుల మోసాలను ఎండగట్టనున్న సీఎం జగన్‌
  • కూటమి వద్దు.. జగనన్న వన్స్‌మోర్‌ అంటున్న కడప వాసులు
  • జగనన్నను మళ్ల గెలిపించుకునేందుకు కడప జిల్లాలోని నియోజకవర్గాలన్నీ సిద్ధమంటూ వినిపిస్తున్న గళం 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement