ప్రజలే ముందు అంటూ ప్రభుత్వ సేవల గురించి సృష్టించిన 1100.. టీడీపీ సేవలో తరిస్తోంది. ఎన్నికల వేళ టీడీపీ.. 1100 సిబ్బందిని కార్యకర్తల్లా వాడుకుంటోంది. చంద్రబాబు కోసం ప్రభుత్వ సంస్థ 1100ని అధికారులు వాడుతున్నారు. గూడవల్లిలో రహస్యంగా కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 1800 మందితో టీడీపీకి సేవలు చేయించుకుంటున్నారు.