బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు | 23 killed in explosion at fireworks factory in Punjab | Sakshi
Sakshi News home page

బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Published Thu, Sep 5 2019 8:23 AM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి బటాలా ప్రాంతంలో జనావాసాల మధ్య ఉన్న బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ భవంతి పేకమేడలా కూలిపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement