సీఎస్‌పై ఆప్‌ ఎమ్మెల్యేల దాడి | AAP MLA attacked CS in front of CM Kejriwal | Sakshi
Sakshi News home page

సీఎస్‌పై ఆప్‌ ఎమ్మెల్యేల దాడి

Published Tue, Feb 20 2018 2:59 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

ప్రధాన కార్యదర్శిపై దాడికి పాల్పడిన ఆప్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్‌లు కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం వారు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.  

‘నిధుల ఖర్చుల విషయంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తుంది. దానిని సీఎస్‌ ప్రశ్నించినందుకే ఎమ్మెల్యేలు దాడికి పాల్పడ్డారు’ అని వారు వివరించారు. ఆప్‌ ఎమ్మెల్యేలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని.. రాష్ట్రంలో అధికారులకు రక్షణే లేకుండా పోయిందంటూ వారు ఎల్జీ వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement