World Surf League 2018 - Margaret River Pro Cancelled due to Shark Attack for Safety Concern - Sakshi
Sakshi News home page

సొర చేపలు బీభత్సం సృష్టించాయి

Published Wed, Apr 18 2018 9:32 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

రంపంలాంటి పళ్లతో మనుషుల్ని పీక్కుతినేందుకు ప్రయత్నించిన సొర చేపలు(షార్క్‌లు) బీభత్సం సృష్టించాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు సర్ఫర్లపై భయకరంగా దాడిచేశాయి. దీంతో అట్టహాసంగా జరగాల్సిన ప్రపంచ స్థాయి సర్ఫింగ్‌ పోటీలు అనూహ్యంగా రద్దయ్యాయి. వరల్డ్‌ సర్ఫ్‌ లీగ్‌(డబ్ల్యూఎస్‌ఎల్‌) ఈ మేరకు బుధవారం ఉదయం అధికారిక ప్రకటన చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement