ప్రముఖ హాస్య నటుడు, అన్నా డీఎంకే ఎమ్మెల్యే, శశికళ వర్గం నేత కరుణాస్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, పలు వార్త సంస్థలు, రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై సెప్టెంబర్ 16న జరిగిన ఒక ధర్నాలో కరుణాస్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో క్షమాపణలు సైతం చెప్పారు. అనంతరం కొన్ని రోజులుగా కరుణాస్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు కూడా వార్తలు వచ్చాయి.
Published Sun, Sep 23 2018 9:57 PM | Last Updated on Thu, Mar 21 2024 6:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement