ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమం నిమిత్తం అలహాబాద్ వెళ్తున్న ఆయనను లక్నో ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి కారణం లేకుండా ఎయిర్‌పోర్టు సిబ్బంది తనను అడ్డుకున్నారంటూ అఖిలేష్ ట్వీట్ చేశారు.
అఖిలేష్‌కు చేదు అనుభవం..!
Published Tue, Feb 12 2019 5:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement