ధూమపానం ఆరోగ్యానికి హనికరం...పొగతాగరాదు ఇలాంటి వాక్యలు చాలా సందర్భాల్లో వింటూనే వుంటాము. మనుషులే కాదు ఈ మధ్య జంతువులు కూడా ధూమపానం చేస్తున్నాయి. కోతులు పొగతాగడం కూడా చూశాము. ఇప్పుడు ఈ కోవలోకి ఏనుగులు వచ్చి చేరాయి. ఇందుకు సంబంధించి వైల్డ్ లైఫ్ కనజర్వేషన్ ఆఫ్ ఇండియా వారు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఒక వీడియో ఇప్పుడు అందరిని తెగ ఆకర్షిస్తుంది.
ఏనుగు పొగ తాగడం చూశారా...వైరల్!
Published Sat, Mar 24 2018 4:23 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
Advertisement