‘గ్రాఫిక్స్‌ అభివృద్ధి కాదు.. వాస్తవ అభివృద్ధికి కృషి’ | Ambati Rambabu Comments On Three Capitals Plan | Sakshi
Sakshi News home page

‘గ్రాఫిక్స్‌ అభివృద్ధి కాదు.. వాస్తవ అభివృద్ధికి కృషి’

Published Thu, Dec 26 2019 6:57 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళన, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు, రైతులకు భరోసా ఇవ్వడం తదితర అంశాల గురించి ఈ భేటీలో చర్చించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement