డీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దత్త పుత్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు, పోలవరం రివర్స్ టెండరింగ్ అంశాలను వివరించేందుకే కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారని పేర్కొన్నారు.