మనిషేనా! అంబులెన్స్‌పై నుంచి తలకిందులుగా.. | Ambulance Driver Left Injured Man Upside Down | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 26 2018 11:42 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిపట్ల అంబులెన్స్‌ డ్రైవర్‌ అనుచితంగా ప్రవర్తించాడు. జాలి చూపాల్సింది పోయి అతడి విషయంలో కఠినంగా వ్యవహరించాడు. తన అంబులెన్స్‌లో బాధితుడు మూత్ర విసర్జన చేసుకున్నాడనే కారణంతో స్ట్రెచర్‌పై తలకిందులుగా ఉంచాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement