జూలై 26 లేదా 27న అమీర్‌పేట్‌ టు ఎల్బీనగర్‌ | Ameerpet-L B Nagar Metro stretch to be ready by July end | Sakshi
Sakshi News home page

జూలై 26 లేదా 27న అమీర్‌పేట్‌ టు ఎల్బీనగర్‌

Published Wed, Jul 4 2018 7:00 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

అమీర్‌పేట్‌–ఎల్బీనగర్‌ మధ్య మెట్రో రైలు పరుగులు తీసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులో(26 లేదా 27వ తేదీన) ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో మెట్రో రైలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 16 కిలోమీటర్ల దూరం ఉన్న ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అవసరమైన సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, ట్రాక్షన్‌ వ్యవస్థ ఏర్పాటు వంటి పనులన్నీ పూర్తయ్యాయి. ఈ రూట్లో రైళ్లకు 18 రకాల సామర్థ్య పరీక్షలను వరుసగా నిర్వహిస్తున్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement