‘అవిశ్వాసం’ మరోసారి వాయిదా | Amid Protests Speaker Not Been Able To Lay No Confidence Motion | Sakshi
Sakshi News home page

‘అవిశ్వాసం’ మరోసారి వాయిదా

Published Tue, Mar 20 2018 1:50 PM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

అదే రభస.. అదే తీరు.. మళ్లీ అదే నిర్ణయం! ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మరోసారి వాయిదా పడింది. మంగళవారం కూడా లోక్‌సభలో నిరసనలు చోటుచేసుకోవడంతో.. సభ ఆర్డర్‌లో లేదన్న కారణంగా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ‘అవిశ్వాసం’చర్చను చేపట్టలేకపోయారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement