భర్త మృతదేహాన్ని చూసి బోరుమన్న అమృత | Amrutha Emotional Cry After Seeing Husband Dead Body | Sakshi
Sakshi News home page

భర్త మృతదేహాన్ని చూసి బోరుమన్న అమృత

Published Sun, Sep 16 2018 9:24 AM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM

పరువు హత్యకు గురైన ప్రణయ్‌ మృతదేహాన్ని చూసి భార్య అమృత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రాణానికి ప్రాణంలా ప్రేమించిన భర్త  విగతజీవిలా మారిపోవడాన్ని చూసిన అమృత బోరుమంది. అమృతను ఆస్పత్రి నుంచి పోలీసులు ప్రణయ్‌ మృతదేహం వద్దకు తీసుకొచ్చారు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అమృత.. కలకాలం నిండు జీవితాన్ని పంచుకోవాలనుకున్న భర్త ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోదిస్తోంది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement