సంస్కృత ఆచార్యుని సెక్స్‌ పాఠాలు! | Andhra University Sanskrit professor 'sexually harasses' girls | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 7 2017 12:21 PM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

మీతో పర్సనల్‌గా మాట్లాడాలి. ఒకరి తర్వాత ఒకరు నా గదిలోకి రండి. నువ్వు నవ్వితే నాకు ఏదో అయిపోతోంది. ఐ లైక్‌ యూ. ఐ లవ్‌ యూ..’ అంటూ సంస్కృత విభాగాధిపతి ఆచార్య ఏడుకొండలు తమను వేధిస్తున్నాడని పలువురు ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థినులు సహచర విద్యార్థులతో కలసి సోమవారం ఆందోళనకు దిగారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement