ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ భట్రాజుల సంఘం మహిళా అధ్యక్షురాలు చంద్రకళ తెలిపారు. హైదరాబాద్లో మీడియాతో చంద్రకళ మాట్లాడుతూ..చంద్రబాబు వ్యాఖ్యలు యావత్ భట్రాజుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని అన్నారు.
‘చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’
Published Sun, Dec 30 2018 7:34 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
Advertisement