చంద్రబాబు విలేకరుల సమావేశం రద్దు | AP CM Chandrababu Cancelled Press Meet | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 17 2018 7:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తూ హస్తినలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాకు ముఖం చాటేశారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement