ఏపీ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు | AP employees transfers | Sakshi
Sakshi News home page

ఏపీ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు

Published Tue, Jun 25 2019 8:28 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఉద్యోగుల సాధారణ బదిలీలు మంగళవారం నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ బదిలీలకు అనుమతినివ్వగా.. ప్రస్తుతమున్న నిషేధాన్ని తొలగించారు. తిరిగి వచ్చే నెల 6న నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ సోమవారం జీవో జారీచేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement