యరపతినేనికి షాక్.. | AP Govt Orders CBI Probe on Yarapathineni Srinivasa Rao | Sakshi
Sakshi News home page

యరపతినేనికి షాక్..

Published Thu, Sep 5 2019 7:56 AM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నడికుడి, కేశానుపల్లి, దాచేపల్లి, కొండమోడులతో పాటు మరికొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు భారీ స్థాయిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని సీబీఐని కోరాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement