అయోధ్య కేసుపై నేటితో ముగియనున్న వాదనలు | Ayodhya Case Hearings Likely To End Today | Sakshi
Sakshi News home page

అయోధ్య కేసుపై నేటితో ముగియనున్న వాదనలు

Published Wed, Oct 16 2019 8:23 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

వివాదాస్పద రామజన్మభూమి– అయోధ్య కేసు వాదనలను బుధవారంతో ముగించాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. అక్టోబర్‌ 18తో అయోధ్య కేసు వాదనలను ముగించాలని తొలుత నిర్ణయించినా..16వ  తేదీతోనే ముగించాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన వాదనలన్నీ నేటితో ముగించాలని మంగళవారం హిందూ, ముస్లిం పార్టీలకు సూచించింది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు వాదనలు వింటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement