డల్లాస్‌లో బతుకమ్మ వేడుకలు | Bathukamma celebrations held in Dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో బతుకమ్మ వేడుకలు

Published Mon, Oct 15 2018 11:31 AM | Last Updated on Wed, Mar 20 2024 3:46 PM

తెలుగు పీపుల్స్‌ అసోసియేషన్‌ (టీపాడ్‌‌) ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ సంబరాల్లో నటి అనూ ఇమ్మాన్యుయేల్‌ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఆడి, జమ్మి పూజలో పాల్గొన్నారు. డల్లాస్‌లోని 18 మినర్వా బాంకెట్‌ హాల్‌ని మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. టీపాడ్‌ సభ్యులతో పాటు, పక్కనున్న ఓక్లాహోమా, కన్సాస్‌, ఆర్కాన్సాస్‌ రాష్ట్రాలకు చెందిన భారతీయులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.  టీపాడ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాల్లో దాదాపు 10 వేల మంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement