తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీపీఏడీ) ఆధ్వర్యంలో అమెరికాలోనే అత్యంత వైభవంగా బతుకమ్మ వేడుకలను డల్లాస్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా సంప్రదాయ దుస్తుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 1500 మంది మహిళలు ఒకేచోట చేరి బతుకమ్మ ఆడారు.