రాష్ట్ర ప్రయోజనాల పేరుతో సీఎం చంద్రబాబు వ్యక్తిగత స్వార్థంతో ప్రవర్తి స్తున్నారని ఏపీ బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, దానికోసం ఉద్యమిస్తే జైలుకు పంపిస్తానని, ప్రతిపక్ష నేత జగన్ ఆ ఆందోళనను ముందుకు తీసుకెళ్తుంటే అందుకు సహకరించవద్దని, హోదాకు, ప్యాకేజీకి తేడా రూ.3 వేల కోట్లేనని గతంలో చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆత్మగౌరవం నినాదాన్ని తెరపైకి తేవటంలో కుట్ర దాగుందని స్పష్టం చేస్తున్నారు.
Published Sat, Feb 24 2018 7:30 AM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
Advertisement