‘టీడీపీ మంత్రుల రాజీనామా ఓ డ్రామా’ | TDP Ministers Resignation Is A Drama Alleges MP YV Subbareddy | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 8 2018 7:17 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకే తెలుగుదేశం పార్టీ రాజీనామాల డ్రామాకు తెరలేపిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సుబ్బారెడ్డి ఆరోపించారు. నాలుగేళ్లుగా కలసి కాపురం చేసిన టీడీపీ-బీజేపీలు ఏడాదిలో ఎన్నికలు ఉండగా డ్రామాకు తెరతీశాయని అన్నారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగి రాష్ట్రానికి తెలుగుదేశం ఏం చేసిందని ప్రశ్నించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement