రాజీనామాలు చేసినా ఎన్డీఏలో కొనసాగడంలో మతలబేంటి? | Story Behind TDP Drama | Sakshi
Sakshi News home page

రాజీనామాలు చేసినా ఎన్డీఏలో కొనసాగడంలో మతలబేంటి?

Published Sat, Mar 10 2018 7:03 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయడం వల్లే కేంద్రంతో కటీఫ్‌ చెప్పి తమ మంత్రులతో రాజీనామాలు చేయించామని ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఎన్డీఏలో మాత్రం కొనసాగుతామంటూ తమ బంధాన్ని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతుండటంపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement