వాళ్లతో నా షూ లేసులు విప్పించుకుంటా..! | BJP Leader Varun Gandhi Objectionable Comments On Oppositions | Sakshi
Sakshi News home page

వాళ్లతో నా షూ లేసులు విప్పించుకుంటా..!

Published Sun, May 5 2019 2:12 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ సీనియర్‌ నేత మేనకా గాంధీ ఈసీ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తనయుడు, సుల్తాన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎంపీ వరుణ్‌గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మేనకా తరపున సుల్తాన్‌పూర్‌లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకులపై విమర్శలు చేసేక్రమంలో నోరుజారారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement