జార్ఖండ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గొడ్డా పార్లమెంట్ నియోజక వర్గ ఎంపీ నిశికాంత్ దుబే ఆదివారం ఓ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో బీజేపీ కార్యకర్త పవన్ ఓ ప్లేట్ తీసుకొచ్చి అందులో నిశికాంత్ కాళ్లను కడిగి ఓ క్లాత్‌తో శుభ్రంగా తుడిచారు. అనంతరం ప్లేట్‌లో ఉన్న మట్టినీళ్లను పవన్ తాగారు. అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు ఈ తతంగాన్నంతా చూసి పవన్ భాయ్ జిందాబాద్ అంటూ నినాదాలు కూడా చేశారు. దీనికి సంబంధించి వీడియోను నిశికాంత్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
బీజేపీ ఎంపీపై నెటిజన్లు పైర్
Published Mon, Sep 17 2018 3:38 PM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM
Advertisement
Advertisement
Advertisement