వచ్చేది వెయ్యి కోట్లు పైనే చూపింది 28 కోట్లు  | BJP MP Rajeev Chandrasekhar And His Income | Sakshi
Sakshi News home page

వచ్చేది వెయ్యి కోట్లు పైనే చూపింది 28 కోట్లు 

Published Mon, Mar 18 2019 4:20 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికైన ప్రముఖ వ్యాపారవేత్త రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఎన్నికల అఫిడ్‌విట్‌లో పేర్కొన్న ఆయన, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు చూస్తే ఎవరైనా కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. తాను నిర్వహిస్తున్న వివిధ కంపెనీల నుంచి తనకు ఏటా 28 కోట్ల రూపాయలు వస్తున్నాయని, తన కుటుంబ సభ్యుల ఆస్తి మొత్తం 65 కోట్ల రూపాయలని తెలిపారు. తాను 1942 మోడల్‌ ‘రెడ్‌ ఇండియన్‌ స్కౌట్‌’ కారును 2004లో పది వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement