గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే అధికార పీఠం దక్కించుకుంటుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గుజరాత్‌లో హోరాహోరీ పోరు సాగినా బీజేపీ తిరిగి అధికారపగ్గాలు చేపడుతుందని స్పష్టం చేశాయి. మధ్యాహ్నం 2 గంటల వరకూ జరిగిన పోలింగ్ సరళి ప్రకారం ఈ ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించినట్టు సీ ఓటర్ తెలిపింది.
Published Thu, Dec 14 2017 5:57 PM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement