ఇస్లాంలో పుట్టడమేనా నేను చేసిన పాపం. హిందువుల ప్రాంతంలోకి వెళ్లటమేనా? నేను చేసిన నేరం’ అంటూ 67 ఏళ్ల అబుల్ బషర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై జరిగిన దాడిని ఆయన మీడియాకు వివరిస్తూ కన్నీటి పర్యంతం అయ్యాడు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పశ్చిమబెంగాల్ వెస్ట్‌బుర్దవాన్ జిల్లా రాణిగంఝ్, అసన్‌సోల్ ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన మరోసటి రోజే వాటికి పొరుగునే అండల్‌లో ఓ వృద్ధ అంధ దంపతులతో కొందరు దురుసుగా వ్యవహరించగా.