బ్రేకింగ్‌ : గోదావరిలో పర్యాటక పడవ బోల్తా | Boat Sink In Godavari In East Godavari | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 15 2019 3:28 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

జిల్లాలోని దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో పర్యాటక పడవ బోల్తా పడింది. ఈ పడవలో సిబ్బందితో కలిసి 61 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. 27 మందిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement