నేనెవరికోసం బతకాలి ? | Boat tragedy in godavari district | Sakshi
Sakshi News home page

నేనెవరికోసం బతకాలి ?

Published Mon, Sep 16 2019 10:50 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

‘ఆదివారం కదా సరదాగా గడుపుదామని కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికొచ్చాం. ఇదే మా జీవితంలో విషాదాన్ని నింపుతుందని అనుకోలేదు. ఈ ప్రమాదంలో నా భర్త సుబ్రహ్మణ్యం, పాప హాసిని కనిపించకుండా పోయారు. ఇక నేను ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఎలా బతకాలి? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్లుంటే ఎంత బావుండు..’’

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement