‘ఆ నిర్ణయాధికారం ఎవరికీ లేదు’ | C Ramachandraiah Critics Chandrababu Naidu Over Kapu Reservations | Sakshi
Sakshi News home page

‘ఆ నిర్ణయాధికారం ఎవరికీ లేదు’

Published Tue, Jan 22 2019 6:54 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

అగ్రవర్ణాలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో ఏ కులానికి ఎంత అని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ.రామచంద్రయ్య అన్నారు. అసలు కేంద్రం ఇచ్చిన రిజర్వేన్ల అంశం ఎంత వరకు నిలబడుతుందో తెలియని పరిస్థితుల్లో.. అందులోనుంచే కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్పి చంద్రబాబు కులాల కుంపటి రాజేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement