ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలోని కరకట్ట రహదారిపై ఓ కారు తగులబడిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్ట వద్ద కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న మహీంద్ర XUV వాహనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
Published Fri, Nov 24 2017 2:33 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement