చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ దివాళా తీసింది | Chandrababu Chants YS Jagan Name, Says Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ దివాళా తీసింది

Published Thu, Feb 7 2019 6:24 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

 చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ దివాళా తీసిందని  వైఎస్సార్‌ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయన్నారు. 2 లక్షల 50 వేల కోట్ల రూపాయల అప్పును రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టారని ధ్వజమెత్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement