రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తున్న వైఎస్సార్‌సీపీని, మరో ఏడాది పదవీ కాలాన్ని సైతం తృణప్రాయంగా త్యజించిన పార్టీ ఎంపీల త్యాగాన్నీ విమర్శిస్తూ బురద జల్లడానికి ప్రయత్నిస్తున్న టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును అన్ని వర్గాలు తప్పుపడుతున్నాయి.