ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన తీరును కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ‘ఆనాడు నిజమాబాద్‌ల ఉన్నం. అప్పుడు చంద్రబాబు సీఎం. నేను మంత్రిని. అది పవిత్ర రంజాన్ మాసం కావడంతో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పమన్న. ఆయన మాత్రం ఊద్ ముబారక్ అన్నడు’ అని కేసీఆర్ చెప్పగానే సభలో నవ్వులు పూశాయి.