కళాకారుడి వినూత్న స్వాగతం.. మోదీ, ట్రంప్‌ ఇడ్లీలు.. | Chennai Chef Prepares 3 Massive Idlis To Welcome Donald Trump | Sakshi
Sakshi News home page

కళాకారుడి వినూత్న స్వాగతం.. మోదీ, ట్రంప్‌ ఇడ్లీలు..

Published Mon, Feb 24 2020 4:10 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ సమేతంగా తొలిసారి భారత పర్యటనకు విచ్చేశారు. దీంతో వారికి ఘనస్వాగతం పలికేందుకు అధికారులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇక ట్రంప్‌ రెండు రోజుల పర్యటనపై దేశమంతా ఆసక్తిని కనబరుస్తోంది. ఈ క్రమంలో ఓ కళాకారుడు అగ్రరాజ్య అధ్యక్షుడికి వినూత్న స్వాగతం పలికాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement