మేడారం అభివృద్ధికి రూ.200కోట్లు | CM KCR announces Rs 200 crore for Medaram | Sakshi
Sakshi News home page

మేడారం అభివృద్ధికి రూ.200 కోట్లు

Published Sat, Feb 3 2018 6:53 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM

భవిష్యత్‌లో మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామని, ఇందులో భాగంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టేందుకు బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించబోతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు

Advertisement
 
Advertisement
 
Advertisement