అసెంబ్లీలో హెడ్‌సెట్‌ విసిరిన కోమటిరెడ్డి | Congress Agitation In Assembly Council Chairmen Mildly Injured | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో హెడ్‌సెట్‌ విసిరిన కోమటిరెడ్డి

Published Mon, Mar 12 2018 12:45 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఘటనలు చోటుచేసుకున్నాయి. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో విపక్ష కాంగ్రెస్‌ సభ్యుల్లో కొందరు దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన హెడ్‌సెట్‌ను విసిరికొట్టినట్లు సమాచారం. అదేసమయంలో మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి స్వల్ప గాయమైందని, వెంటనే ఆయనను సరోజనినీ దేవి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు వార్తలు వెలువడ్డాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement