జిల్లాలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. తిరుమలగిరి మండలం, చింతలపాలెం గ్రామ ఉప సర్పంచ్ కాంగ్రెస్ నేత ధర్మానాయక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారు జామున నాటు బాంబుతో దాడిచేయడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు.