కులాలను చీల్చి లబ్ది పొందాలని చూస్తున్నారు | Congress Leader Madhu Yashki Fires On TRS | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 30 2018 6:11 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ డ్రగ్స్‌కి క్యాపిటల్‌గా మారిందని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మధుయాష్కి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెడ్డి, గౌడ్ల వర్గాలు రాజకీయంగా ఇబ్బందిగా మారుతారని ఆ వర్గాలను కేసీఆర్‌ వేధిస్తున్నారని విమర్శించారు. బడుగులు అంతా ఏకమై కేసీఆర్‌కు బుద్ది చెప్పాలన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement